Latest News In Telugu IPL : ఆర్సీబీ పై చాహల్..షేన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసేనా? Yuzvendra Chahal : నేడు IPL 2024 19వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్ కూడా ఆడనున్నాడు. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn