క్రైం Crime News: మద్యం మత్తులో యాసిడ్ తాగాడు.. వ్యక్తి మృతి! మద్యం మత్తులో బాత్రూమ్ లోని యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. కుమ్మరి ఆనందచారి (62) శుక్రవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. మద్యం మత్తులో రాత్రి 9.30 గంటలకు బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగాడు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘావర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కిరాతకంగా కోడలిని చం*పిన అత్త, మామ || Shamshabad Incident || Hyderabad Latest Updates || RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో.. కలకలం సృష్టిస్తున్న బాంబు బెదిరింపులు హైదరాబాద్లోని శంషాబాద్ రాజివ్ గాంధీ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని అరవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని, అధికారులు అలర్ట్ అయ్యారు. By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lady Aghori: తెలంగాణకు రీఎంట్రీ.. ఆత్మాహుతికి అఘోరీ రెడీ! తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD Ganja : శంషాబాద్లో భారీగా గంజాయి పట్టివేత హైదరాబాద్ శంషాబాద్లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్ను వెంబడించారు పోలీసులు. కంటైనర్లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Shamshabad Airport: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శంషాబాద్ విమానాశ్రయం.. ఒకే నెలలో 2.3 మిలియన్ల.. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక మే నెలలోనే అత్యధికంగా 2.3 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. మే4న 548 విమానాల రాకపోకలు జరిగినట్లు GMR AIL వెల్లడించింది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn