Accident: బస్సును ఢీ కొట్టిన ఇన్నోవా కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి!
గజ్వేల్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ని ఢీకొట్టి అదుపుతప్పి బస్సు, బైక్ ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ క్రమంలో బస్సులోని 10 మంది ఉద్యోగులు, బైకర్ శుబిదాస్కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2026/03/29/fotojet-11-2026-03-29-08-02-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/innova.jpg)