HIV : విచ్చలవిడి శృంగారం.. అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్ విజృంభన
ఒకప్పుడు భయంకరవ్యాధిగా గుర్తింపు పొందిన ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని కొంతవరకు అరికట్టినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మూలన మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు ఎన్ని వచ్చినా వ్యాధిని అరికట్టలేకపోతున్నాం.
/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)
/rtv/media/media_files/2024/12/01/a0fNqqPAOxGVW2xUBdIX.jpg)