Avoid Foods: ఈ ఆహారాలకు ఆ రోగి దూరంగా ఉంటే లైఫ్సెఫ్.. లేదంటే వారి ఆరోగ్యంపై..
క్యాన్సర్ రోగి చిప్స్, నమ్కీన్, బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడుల్స్ వంటివి క్యాన్సర్ రోగులకు మంచివి కావు. వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు శరీరంలో విషాన్ని పెంచుతాయి. ఈ వస్తువులు రోగి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/23/fertility-2025-11-23-14-25-06.jpg)
/rtv/media/media_files/2025/07/18/avoid-foods-2025-07-18-14-26-14.jpg)
/rtv/media/media_files/2025/07/17/sexual-health-tips-1-2025-07-17-08-09-55.jpg)