Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు
నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-Records-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Stock-Market-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Investment-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-News-1-jpg.webp)