స్పోర్ట్స్ జో రూట్ దండయాత్ర.. సచిన్, సెహ్వాగ్, కుక్ రికార్డులు బ్రేక్! ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డులు నెలకొల్పుతున్నాడు. పాక్‌తో తొలి టెస్టులో 262 పరుగులు చేసిన రూట్.. అత్యధిక 250+స్కోరు చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. సెహ్వాగ్ తర్వాత పాక్‌పై రెండోసారి 250+ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shakib Al Hasan: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు..షకీబ్ అల్ హసన్! భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అన్నాడు.అంతకముందు సెహ్వాగ్ బంగ్లా జట్టులో షకీబ్ అనుభవం ఉన్న ఆటగాడే కానీ ఆ జట్టు విజయాలు సాధించటంలో పేలవ ప్రదర్శన చూపిస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn