Adani-Hindenburg : అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా?
అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించవచ్చు. అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ADANI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/47-1-jpg.webp)