DOGS : కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు!
కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది.
కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. జనాల అలవాట్లు, ఆహారం, వాతావరణ మార్పులు అన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీని కోసం భారత శాస్త్రవేత్తలు ఓ మందును కనుగొన్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో.
మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ బృందం తమ ప్రయోగంలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయో గుర్తించింది. మొక్కలు యాంత్రికంగా లేదా దెబ్బతిన్న పొరుగు మొక్కల ద్వారా విడుదలయ్యే VOCలను అర్థం చేసుకుంటాయి.
చాలా అరుదైన పక్షిని కనుగొన్నారు న్యూజిలాంగ్ శాస్త్రవేత్తలు. వందేళ్ళల్లో ఇలాంటి బర్డ్‌ను చూడ్డం ఇదే రెండోసారి అని చెబుతున్నారు. సగం ఆడ, సగం మగ లక్షణాలు కలిగిన అద్భుతమైన పక్షి కనిపించిందని చెబుతున్నారు.