జాబ్స్ SBIలో 13,735 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే ఛాన్స్! నిరుద్యోగులకు SBI ఇటీవల గుడ్‌న్యూస్ చెప్పింది. 13,735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ & సేల్స్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 7 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. By Seetha Ram 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GOOD NEWS: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే! నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 13,735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ & సేల్స్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఎస్బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్ మెంట్, కార్పొరేట్ సెంటర్ శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి 1,511 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 14 అక్టోబర్, 2024 చివరితేదీ. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Jobs : స్టేట్ బ్యాంక్‌లో 8,283 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం! 8,283 క్లర్క్ పోస్టుల ఖాళీల భర్తీకి SBI గత నవంబర్ 17న దరఖాస్తులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల అప్లికేషన్ గడువు ఇవాళ్టి(డిసెంబర్ 10)తో ముగియనుంది. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Jobs: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.sbi.co.in అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు డేట్‌ని అక్టోబర్ 21వరకు పొడిగించారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. By Trinath 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI JOBS: ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్‌కు ముగుస్తున్న గడువు.. మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 6, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 442 మేనేజీరియల్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!! ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ లో 2000 ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్..!! భారతప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు చివరిక్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవడం మంచిది. చివరి క్షణం వరకు వేచి ఉండే అభ్యర్థులు...ఇంటర్నేట్ లేదా మరేదైనా టెక్నికల్ ఇష్యూతో దరఖాస్తు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6,160 పోస్టులకు SBI నోటిఫికేషన్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు వేలకు పైగా అప్రెంటీస్‌ల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో మొత్తం 6160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్బీఐ(SBI) అప్రెంటీస్‌కు జీతం నెలకు 15,000. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn