Coolie Movie: కూలీలో మరో సర్ ప్రైజ్..యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ చేసిన సినిమా కూలీ. ఇందులో మన్మథుడు నాగార్జున విలన్ గా నటించడమే విషయమైతే..ఇప్పుడు మరో పెద్ద సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో యంగ్ రజనీకాంత్ గా తమిళ స్టార్ హీరో కనిపించబోతున్నాడని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/09/07/chikitu-official-telugu-video-song-2025-09-07-11-05-58.jpg)
/rtv/media/media_files/2025/08/08/coolie-advance-booking-2025-08-08-18-37-33.jpg)
/rtv/media/media_files/2025/02/22/KLg8TBNtSSyE3z1vfvo0.jpg)