ఇంటర్నేషనల్ Saurabh Netravalkar: అతనికి సెలవులు పొడగించి..జీతం పెంచండి..ప్లీజ్..ఒరాకిల్ సంస్థకు విజ్ఙప్తులు! టీమిండియా స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్ పేరు ఒక్కసారిగా మారుమోగింది.నేత్రా అమెరికాలోని ఒరాకిల్ ఏఐ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో పలువురు టెకీలు అతనికి జీతం పెంచడంతో పాటు వర్క్ ఫ్రం హోం తీసేయాలని కోరుతున్నారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn