Sarvam AI: ఆర్టిఫిషియల్ రంగంలో సత్తా చాటిన భారత్.. చాట్ GPT, జెమినిలను బీట్ చేసిన మన AI టూల్స్
భారత్‌కు చెందిన 'సర్వమ్ ఏఐ' అనే స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి గ్లోబల్ దిగ్గజాలకు కొన్ని కీలక విభాగాల్లో షాక్ ఇస్తూ, భారతీయ గడ్డపై తయారైన ఈ 'సావరీన్ ఏఐ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
/rtv/media/media_files/2026/02/18/sarvam-craze-2026-02-18-15-42-41.jpg)
/rtv/media/media_files/2026/02/09/india-sarvam-ai-2026-02-09-11-52-13.jpg)