High Court: సర్పంచ్ ఎన్నికలపై స్టే.. హైకోర్టు సంచలన తీర్పు
సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబ్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆ గ్రామంలో ఆరుగురు ఓటర్లున్న ఎస్టీలకు సర్పంచ్, 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేశారు.
షేర్ చేయండి
Sarpanch Elections :తెలంగాణ సర్పంచ్ రిజర్వేషన్లలో చిత్రాలు.. ఈ లెక్కలు చూస్తే నవ్వుతారు!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే, చాలాచోట్ల రిజర్వేషన్ల ప్రక్రియ చిత్రవిచిత్రంగా తయారయింది. కొన్ని చోట్ల ఎస్సీలకు రిజర్వ్ అయితే అక్కడ ఎస్సీలే లేరు. బీసీలకు వస్తే ఒకే ఒకరు ఉన్నారు. ఇక ఎస్టీలకు వస్తే వారి జాడే లేదు.
షేర్ చేయండి
Sarpanch Elections : గ్రామానికి రాజకీయ అధిపతి సర్పంచ్..విధులు ఏంటో తెలుసా?
స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా మొదట సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఆశావహులంతా సర్పంచ్‌గా పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే అసలు సర్పంచ్ ను ఎలా ఎన్నుకుంటారు, సర్పంచ్ విధులు ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం.
షేర్ చేయండి
సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..| Big Update On Sarpanch Elections | CM Revanth | RTV
షేర్ చేయండి
Sarpanch Elections Latest Updates : సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ కీలక నిర్ణయం | CM Revanth Reddy | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)