క్రైం BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు! తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్..! | Telangana Sarpanch Elections | RTV తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్..! | Telangana Sarpanch Elections are seeming to be postponed further and as government takes to resurvey of caste | RTV By RTV Shorts 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MH: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్! మహారాష్ట్ర మస్జోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు ప్రధాన సూత్రధారి వాల్మిక్ కరాద్ లొంగిపోయాడు. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడైన వాల్మిక్.. రాజకీయ కక్షతోనే తనను ఇందులోకి లాగుతున్నారని, నకిలీ కేసులో లొంగిపోతున్నా అంటూ అరెస్టుకు ముందు వీడియో రిలీజ్ చేశాడు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మట్టి తవ్వకాలకోసం చెరువుకు గండి కొట్టించడంతో ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు: పురంధేశ్వరి! బీజేపీ ఏపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn