Latest News In Telugu Sankranti 2024 : మీ బంధువులకు, స్నేహితులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈవిధంగా తెలపండి..!! సంవత్సరంలో మొదటి పండుగ అయిన మకర సంక్రాంతిని ఈ సంవత్సరం జనవరి 15, సోమవారం జరుపుకుంటారు. మీరు ఈ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా మీ ప్రియమైన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranthi 2024: రేపే మకర సంక్రాంతి...ఏ సమయంలో పాలు పొంగించాలి? పండితులు ఏం చెబుతున్నారు..!! మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు, సంక్రాంతి పూజ పాలు పొంగించాలని పండితులు చెబుతున్నారు. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti 2024 : మకర సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తే 100 రెట్లు పుణ్యం దక్కుతుందట..!! ఈసారి జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజున దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నల్లనువ్వులు, బట్టలు, డబ్బులు, బెల్లం, ఆవునెయ్యి దానం చేస్తే వందరెట్ల పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti 2024: సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు ఇలా చేస్తే ఆ టేస్ట్ అదుర్స్..!! సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సమయంలో చేసే రకరకాల పిండి వంటకాలు భలే రుచిగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది రకాల పిండివంటకాలను తయారు చేస్తారు. వాటిలో కొన్నింటి తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti 2024 : సంక్రాంతి పండుగ ఎప్పుడు 14న లేక 15న? ఏ సమయంలో జరుపుకోవాలి? పండితులు చెబుతున్నది ఇదే..!! జనవరి 15వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2.54నిముషాలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన సంక్రాంతి పండగను 15వ తేదీని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జనవరి 14న భోగి, జనవరి 16న కనుమ ఉంటాయని తెలిపారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fashion Tips : ఈ పండుగ సమయంలో అందంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే వీటినిట్రై చేయండి! సంక్రాంతి పండుగ నాడు సల్వార్ సూట్ లు యువతులకు కొత్త అందాన్ని తెచ్చి పెడతాయి.ఈ సారి లోహ్రీలో ధరించడానికి స్టైలిష్, సొగసైన పాటియాలా సూట్‌ని పొందాలని అనుకుంటున్నారా.. దాని కోసం పాటియాలా స్టైల్ లేటెస్ట్ సూట్ డిజైన్ ఎంపికలు చాలా అందంగా ఉంటాయి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Festival: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అదనపు కోచ్‌లతో వెళ్తున్న రైళ్లు ఇవే.. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతన్న వేళ దక్షిణ మధ్య రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. పద్మావతి, శాతావాహన ఎక్స్‌ప్రెస్‌లతో సహా 16 రైళ్లను అదనపు కోచ్‌లతో తరలిస్తామని పేర్కొంది. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn