వెంకీనా మజాకా.. అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్
సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు .. వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్లు వసూళ్లను సాధించింది.