Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి..
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Jaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు.
Ex MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం..
బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. దీనంతటికీ కారణం.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరే అని బాబుమోహన్ అంటున్నారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారా? తనకు ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. టికెట్ పేరుతో తనకు, తన కొడుక్కి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. తన ఫోన్కు అగ్రనేతలెవరూ రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jaggareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Babu-Mohan-jpg.webp)