Sanchar Saathi App : ‘సంచార్ సాథీ’యాప్‌పై దుమారం..ప్రభుత్వం ఏమంటుందంటే?
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చే సెల్ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ఇన్స్టాల్ చేయాలని సెల్ఫోన్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
/rtv/media/media_files/2026/01/30/sanchar-saathi-powers-india-cyber-fraud-crackdown-2026-01-30-20-50-07.jpg)
/rtv/media/media_files/2025/12/02/app-2025-12-02-15-30-15.jpg)