Tribal University: ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి లోకసభ ఆమోదం
ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమ్మక్క - సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు లోకసభ ఆమోదం లభించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
/rtv/media/media_files/2026/06/16/latest-news-2026-06-16-17-28-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-37-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Loksabha-jpg.webp)