ఎరుపు రంగు చీరలో పెళ్లిపీటలెక్కిన సమంత.. | Samantha Raj Nidimoru Wedding | Naga Chaitanya | RTV
కొత్త జీవితంలోకి సమంత.. | Samantha-Raj Nidimoru Wedding Today | Shhyamali De | Naga Chaitanya | RTV
Samantha: నమ్మకం చాలా విలువైందంటూ డైరెక్టర్ భార్య ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. సమంత, రాజ్ రిలేషన్ గురించేనా?
"నమ్మకం అనేది అన్నిటికంటే చాలా విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే మళ్లీ ఎన్ని ఆస్తులు పెట్టినా కూడా తిరిగి పొందలేరు" అని రాజ్ నిడిమోరు భార్య పోస్ట్ పెట్టారు. సమంత, రాజ్ డేటింగ్ విషయంలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో పోస్ట్ పెట్టడంతో కాస్త వైరల్ అవుతోంది.
Raj Nidimorus wife: సమంతతో డేటింగ్ రూమర్ల వేళ.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య షాకింగ్ పోస్ట్
డైరెక్టర్ రాజ్ నిడిమోరు- సమంత డేటింగ్ రూమర్లు వేళ .. అతడి భార్య శ్యామాలి షేర్ చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. బుధవారం 'శుభం' సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సామ్ రాజ్ తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన కొన్ని గంటలకే శ్యామాలి ఈ పోస్ట్ పెట్టింది.
Samantha: కొత్త ప్రయాణం మొదలైంది.. అతడితో సామ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'కొత్త ప్రయాణం మొదలైంది' అంటూ షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో ఉన్న ఫొటో కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Samantha కొత్త చర్చకు తెరలేపిన సమంత 'లైక్'.. విడాకులకు అసలు కారణం అదేనా?
సమంత భార్యాభర్తల భర్తల బంధం గురించి పెట్టిన ఓ పోస్టును లైక్ చేయడం వైరల్ గా మారింది. భార్యలు అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారని ఒక సర్వేలో తేలినట్లు ఆ పోస్టులో ఉంది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
Samantha: తిరుపతిలోనే సమంత పెళ్లి ముహూర్తం ఫిక్స్.. బాయ్ ఫ్రెండ్ ను తీసుకెళ్లి!
సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరు తాజాగా తిరుపతిలో కలిసి కనిపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే తిరుపతికి వెళ్లారా? అని అనుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా సామ్- రాజ్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Samantha - Raj Nidimoru: ఆంధ్రప్రదేశ్ వ్యక్తితో సమంత పెళ్లి.. అతడు మరెవరో కాదు!
హీరోయిన్ సమంత-బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి డేటింగ్ వార్తలు వైరల్‌గా మారాయి. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా రాజ్ స్వస్థలం తిరుపతి.
/rtv/media/media_files/2025/06/19/viral-post-2025-06-19-17-33-13.jpg)
/rtv/media/media_files/2025/05/15/KbYFeEDgJwkEtOawmEnY.jpg)
/rtv/media/media_files/2025/05/07/4TjcOcAzrxVuGQdBlHML.jpg)
/rtv/media/media_files/2024/11/05/bC02vSLdHWqgJK26PfvU.jpg)
/rtv/media/media_files/2025/04/20/HrVZL0jghhjH7iCBljZf.jpg)
/rtv/media/media_files/2025/04/10/ZIqSz8B1QgHzG81IvfcY.jpg)