Telangana Formation Day : నేడే తెలంగాణ కల సాకారమైన రోజు.. 1969 నుంచి 2014 వరకు ఉద్యమంలో కీలక ఘట్టాలివే!
తెలంగాణ ఉద్యమం ఒక సుధీర్ఘ పోరాటం. 'జై తెలంగాణ' అనే నినాదం.. ఉద్యమ కాలంలో తెలంగాణ అంతటా ప్రతి ఊరు, వాడలో మారుమోగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాగిన ఈ పోరాటంలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2026/03/09/ktr-kcr-2026-03-09-21-39-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T171513.772.jpg)