ఆంధ్రప్రదేశ్ BREAKING: సజ్జల, జోగి రమేష్‌కు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 12 వరకు పొడిగించింది. అలాగే సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించింది. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా?: సజ్జలపై షర్మిల సంచలన కామెంట్స్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా..అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో వివేకా హత్య.. సజ్జల సంచలన వ్యాఖ్యలు వైఎస్ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni: ఒంగోలు ఎంపీ సీటుపై రాజకీయ రగడ.. బాలినేనిని బుజ్జగిస్తున్న సజ్జల.! ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకే ఇవ్వాలని పట్టుబట్టారు మాజీ మంత్రి బాలినేని. రేసులోకి రోజా , చెవిరెడ్డి పేర్లు వినిపించడంతో ఆయన అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సజ్జల భేటీ కాగా..ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn