రూ.15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వానికే! | Saif Ali Khan RISKS LOSING ₹15,000 Crore | RTV
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మంగళవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. ఐదురోజులపాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.