రూ.15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వానికే! | Saif Ali Khan RISKS LOSING ₹15,000 Crore | RTV
కత్తి పోట్లతో హాస్పిటల్ కు వచ్చిన సమయంలో సైఫ్ కండీషన్ గురించి తాజాగా డాక్టర్స్ మాట్లాడారు. సైఫ్ కు తీవ్ర రక్తస్రావమైనా స్ట్రెచర్ ఉపయోగించలేదు. కొడుకుతో కలిసి ఆస్పత్రికి వచ్చే టైంలో రక్తం వస్తున్నా 'ఒక సింహంలా, రియల్ హీరోలా' నడుచుకుంటూ వచ్చారని చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దుండగుడు సైఫ్ ను వెన్నులో పొడిచిన కత్తిని డాక్టర్లు ఇవ్వాళ మీడియాకు చూపించారు. ఆ ఫొటో కాస్త వైరల్ అయింది. సుమారు 2.5 అంగుళాల పొడవైన కత్తి సైఫ్ వెన్నుముకలో దిగిందని తెలిపారు
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు.