సినిమా మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. ఏకంగా 1000 మంది డాన్సర్లతో! తేజ్ SYG అప్డేట్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రాబోతున్న నెక్స్ట్ మూవీ 'సంబరాల ఏటి గట్టు' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఓ స్పెషల్ సాంగ్ ను 1000 మంది డాన్సర్లతో చిత్రీకరిస్తున్నారట. By Archana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa-2 : పుష్ప 2 సినిమాకు విషెస్ చెప్పిన మొట్టమొదటి మెగా హీరో పుష్ప2 చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సాయి ధరమ్ తేజ్ ‘SDT 18’ విలక్షణ నటుడు.. పోస్టర్ కెవ్ కేక! సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సాయిధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్.. సాయి ధరమ్ తేజ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ ట్వీట్ చేయగా.. వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధించారు. దీనికి తేజు ఎగ్‌పఫ్ అని కామెంట్ పెట్టాడు. దీంతో ఎగ్‌పఫ్ కామెంట్స్‌పై ఆధారాలు బయటపెట్టాలని వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Tej : ఆ సినిమా క్లైమాక్స్ నన్ను భావోద్వేగానికి గురి చేసింది.. బాలీవుడ్ మూవీపై సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్! సాయి ధరమ్ తేజ్ ఓ బాలీవుడ్ మూవీ 'శ్రీకాంత్' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మూవీ క్లైమాక్స్ తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని అన్నాడు. సినిమాలో కీ రోల్స్ ప్లే చేసిన రాజ్ కుమార్ రావ్, జ్యోతిక, శరత్ కేల్కర్ పై ప్రశంసలు కురిపించాడు. By Anil Kumar 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Dharam Tej: థాంక్యూ సార్.. సీఎంను కలిసిన సాయిధరమ్ తేజ్! TG: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీనటుడు సాయిధరమ్ తేజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల చిన్న పిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ వీడియో చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సాయిధరమ్ తేజ్ కోరగా.. ప్రభుత్వం స్పందించింది. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Praneeth Hanumanthu: డర్టీ డాంక్.. విలువలకు పాతరేసే కంటెంట్..! డాంక్..! ఈ పదం అర్థమేంటో తెలుసా? తల్లి కొడుకుల రిలేషన్‌పై సెక్సిస్ట్ జోక్స్ వెయ్యడం. యూట్యూబర్ ఫణిమంతు, అతని ఫ్రెండ్స్ చేసిన ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. తండ్రీకూతుర్ల రిలేషన్‌కు శారీరక సంబంధం అంటగడుతూ డార్క్ హ్యూమర్ చేసింది ఫణిమంతు టీమ్. By Archana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ! ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SDT18 : డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్న సుప్రీమ్ హీరో.. సాయి తేజ్ కొత్త సినిమా పేరు అదేనా! మెగా హీరో సాయి తేజ్ రీసెంట్ గానే 'SDT18' పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సంబరాల ఏటి గట్టు' అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn