Latest News In Telugu Virat kohli: 52ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్ కోహ్లీ నయా రికార్డు! వన్డే క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్ కోహ్లీ. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కివీస్‌పై జరుగుతున్న సెమీస్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. By Trinath 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఆ విషయంలో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడు.. రవిశాస్త్రి ఏం చెప్పాడో వినండి! టెక్నిక్‌పరంగా క్రికెట్లో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడన్నాడు రవిశాస్త్రి. సచిన్ బ్యాటింగ్‌లో ఉండే ప్యూరిటీ మరే ఇతర క్రికెటర్ల బ్యాటర్లలో కనిపించదన్నాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, బౌన్సీ ట్రాక్, టర్నింగ్ ట్రాక్ ఏదైనా కావొచ్చని సచిన్‌కు వీక్ జోన్ లేదని కొనియాడాడు. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diwali 2023: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..! టీమిండియా అభిమానులకు భారత్ జట్టు దీపావళి రోజు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు అందించింది. బ్రాడ్‌మన్ రికార్డును గవాస్కర్ సమం చేయడం, హీరో కప్ సెమీస్‌లో సచిన్ బౌలింగ్, ధోనీ 183 రన్స్‌తో పాటు పాక్‌పై టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ 82 రన్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Sachin: టీవీలో సచిన్ ఆటను చూస్తూ పెరిగా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్..! టీవీలో సచిన్ ఆట చూస్తూ పెరిగానని.. మనం ఎక్కడ నుంచి వచ్చామో అది మరిచిపోకూడదన్నాడు కోహ్లీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. By Trinath 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rachin-Sachin: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు.. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మరో సెంచరీతో మెరిశాడు. పాక్‌పై మ్యాచ్‌లో సెంచరీ చేశాడు రచిన్. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు మూడో సెంచరీ ఇది. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్‌గా నిలిచాడు రచిన్. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Tendulkar: రేపే సచిన్ విగ్రహం ప్రారంభోత్సవం.. నిజంగా దేవుడే భయ్యా! క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని రేపు(నవంబర్ 1) ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. వాంఖడే స్టేడియంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చిత్రకారుడు-శిల్పి ప్రమోద్ కాలే రూపొందించారు. ఈ ఈవెంట్‌కు మాజీ ఆటగాళ్లు హాజరవుతారు. By Trinath 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్! టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో అన్వాన్టెడ్ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్ మార్క్ 'ఆయుధ పూజ' ఇది! క్రికెట్‌ను ప్రాణంగా భావించే సచిన్.. ఆట పట్ల తనకున్న ప్రేమను మరోసారి చూపించాడు. దసర సందర్భంగా ఆయుధ పూజ వేళ.. 'బ్యాట్-బాల్' ని దేవత ముందు పెట్టి పూజ చేశాడు సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు క్రికెట్ గాడ్. By Trinath 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Kumble: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా? ఇవాళ(అక్టోబర్ 17) 53వ ఒడిలోకి అడుగుపెట్టిన టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇదే సమయంలో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పాక్‌పై 10వికెట్లు తీసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈమ్యాచ్‌లో అనిల్ బౌలింగ్‌కు వెళ్లినప్పుడల్లా, సచిన్ కుంబ్లే నుంచి క్యాప్, స్వెటర్‌ను తీసుకుని అంపైర్‌కి ఇచ్చేవాడు. అలా చేసిన ప్రతీసారి కుంబ్లేకి వికెట్ దక్కింది. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn