తెలంగాణ రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్.. 5 లక్షల మంది జాబితా సిద్ధం! రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. 5లక్షల మంది అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ రెడీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రైతుల ఖాతాల్లో మొత్తం రూ.5 వేల కోట్లు జమకానున్నాయి. రేషన్ కార్డులేని వారికి కూడా రుణమాఫీ కానుంది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: రేవంత్ సర్కార్ సంచలనం.. వారికే రుణమాఫీ తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తించనుంది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ TG: రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీష్ రావు ఆగస్టు 15లోగా కాంగ్రెస్.. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన TG: గ్యారంటీలు అమలు చేయకుండా ఆపేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. "ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా అని హరీష్ రావు అంటున్నారని.. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా" అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Rythu Runa Mafi: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ మేడారం జాతరలో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు. త్వరలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులకు శుభవార్త అందిస్తామని అన్నారు. అలాగే మార్చి 2న 6వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: గుడ్ న్యూస్ రైతు బంధుపై కీలక ప్రకటన రైతు బంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి చివరికల్లా అందరి ఖాతాలో రైతు బంధు నిధులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతలో నగదు జమ చేసింది రాష్ట్ర సర్కార్. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : ప్రజలు తిరగబడుతారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆరు నెలల్లో తెలంగాణ ప్రజలు తిరగబడుతారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని ఎమ్మెల్సీ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని కేటీఆర్ అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn