Latest News In Telugu RYTHU BANDHU: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి రైతుబంధు? రైతు బంధు సాయం విడుదలకు నిన్ననే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 29, 30 తేదీల్లో నిధులను విడుదల చేయవద్దని షరతు పెట్టింది. ఇంకా.. సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ముందు 28న ఒక్కరోజే రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసే అవకాశం ఉంది. By Nikhil 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking : రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ.. కేసీఆర్ ఆన్ ఫైర్ నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయిందని అన్నారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు రుణమాఫీ అప్పుడే చేస్తాం.. హరీష్ రావు కీలక ప్రకటన! తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే రైతు రుణమాఫీ ఆగింది అని అన్నారు. డిసెంబర్ 5న ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. By G Ramu 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn