Russia Earthquake: 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు
రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఖైదీల మార్పిడి
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి.
Russia Drones Attack On Ukraine | జెలెన్ స్కీ పరార్ | Zelensky To Flee Ukraine? | Putin | RTV
NATO: రష్యా ఐదేళ్లలో నాటో దేశాలపై దాడులు చేసే ఛాన్స్.. హెచ్చరించిన జనరల్ సెక్రటరీ
నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రష్యా నాటో దేశాలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు.
Russia Drone Attack On Ukraine | 500 డ్రోన్లతో రష్యా.. ఉక్రెయిన్ పై దా*డి | Putin | Zelensky | RTV
Russia VS Ukraine War Updates | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దభూమి | | Kiev Drone Attack | Putin | RTV
Russia-Ukraine War: రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులు..
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/06/11/U1ERnIwATqLU21oBtO1W.jpg)
/rtv/media/media_files/2025/06/10/CYj24cTCiOY6O65ZHA3r.jpg)
/rtv/media/media_files/2025/06/08/CPzewZ5RHLu156cbKNVq.jpg)
/rtv/media/media_library/vi/C19BxpZHfkI/hqdefault-770268.jpg)