ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రష్యా ఆర్మీలో భారతీయులు తిరిగొచ్చేయండి : MEA కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు కూడా. దీంతో రష్యా ఆర్మీలో ఉన్న ఇండియన్స్‌ను భారత దేశానికి తిరిగి పంపించాలని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంలో మిసైల్స్‌తో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అక్కడి నగర మేయర్ ఇగోర్ టెరెకోవ్ వెల్లడించారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🛑LIVE : రష్యా-ఉక్రెయిన్ వార్ విమానాలు బంద్ | Airline Service Stop To Russia-Ukraine War Issue | RTV By RTV 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn