Russia Ukraine war : రష్యాతో ఒడువని యుద్ధం..ఉక్రెయిన్ సైనికుల ఆకలి పోరాటం
యుద్ధరంగంలో ఉక్రెయిన్ సైనికులు రష్యాతో పాటు, అంతకన్నా ప్రమాదకరమైన ఆకలిదప్పులతోనూ పోరాడుతున్నారు. చాలా రోజులుగా తిండిలేక, పోషకాహార లోపంతో ఎముకలగూడును తలపించేలా మారిన ఉక్రెయిన్ సైనికుల ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేశాయి.
/rtv/media/media_files/2026/05/31/latest-news-2026-05-31-21-12-57.jpg)
/rtv/media/media_files/2026/05/14/russia-ukraine-war-2026-05-14-08-38-37.jpg)