Russian Oil: ఇండియాకు అమెరికా గుడ్న్యూస్.. 30 రోజులు అవకాశం
సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.
/rtv/media/media_files/2026/03/18/russian-oil-ships-2026-03-18-19-20-24.jpg)
/rtv/media/media_files/2026/03/06/russian-oil-2026-03-06-08-11-11.jpg)