Iran drones : గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడి..రంగంలోకి ఉక్రెయిన్ నిపుణులు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ డ్రోన్ల దాడితో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీంతో ఇరాన్ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ ను సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
/rtv/media/media_files/2025/02/16/KFfyCg9hwDFPrLkpstfw.jpg)
/rtv/media/media_files/2025/02/12/qHxeg9CKIckPx4vHEVmr.jpg)