నేషనల్ Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్! ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు భక్తులు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దీపావళి సందర్భంగా మార్కెట్ లో సందడి | Nizamabad | Rush in the market on the occasion of Diwali | RTV By RTV 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సామాన్య భక్తుల తీవ్ర ఆగ్రహం | Huge Devotees Rush to Vijayawada Kanakadurga Temple | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వాయిదా వేసుకోండి.. ఎందుకంటే! తిరుమలలో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వీక్ డేస్ లోనూ తగ్గని తిరుమల శ్రీవారి రద్దీ! వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. By Bhavana 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn