హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్కును దాటి రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ, రూపాయి క్షీణతను అడ్డుకోవడం సాధ్యం కాలేదు.
/rtv/media/media_files/2025/12/05/rupee-breaches-the-90-mark-2025-12-05-18-20-30.jpg)