Latest News In Telugu RSS Meet: రాంచీలో ప్రారంభం కానున్న ఆర్ఎస్ఎస్ సమావేశాలు.. ఎజెండా ఇదే! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా ప్రావిన్స్ ప్రచారక్ సమావేశం జూలై 12 నుండి 14 వరకు రాంచీలో జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొంటారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ అందించారు. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn