రోహిత్,హార్థిక్ వివాదం పై స్పందించిన హర్భజన్ సింగ్!
2024 టీ20 ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఇప్పుడు భారత జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్ల మధ్య సంబంధాలపైనే చర్చ సాగుతుంది.వారిద్దరు ఎవరో వారి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
2024 టీ20 ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఇప్పుడు భారత జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్ల మధ్య సంబంధాలపైనే చర్చ సాగుతుంది.వారిద్దరు ఎవరో వారి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు.
స్టార్ స్పోర్ట్స్ ఛానల్ పై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, తోటి ప్లేయర్లతో తన సంభాషణను రికార్డు చేయడం సరైనది కాదని, పర్సనల్ లైఫ్ కు ప్రైవసీ లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యాడు. ఇలాంటి పనులు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో పాటు ఐపీఎల్‌కు రోహిత్ గుడ్‌బై చెప్పనున్నాడన్న వార్తలు అభిమానులను బాధపెడుతున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? 2024 సీజన్ రోహిత్‌కు ఆఖరిదా? పూర్తి వివరాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి రోహిత్ శర్మపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.భారత్ కు వరల్డ్ కప్ నెగ్గాలంటే అది రోహిత్ శర్మతోనే సాధ్యమని రోహిత్ శర్మ తప్పనిసరిగా టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందిస్తాడని యూవీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత జట్టు ప్రకటన నేపథ్యంలో బీసీసీఐ మీడియా సమావేశం నిర్వహించింది.అయితే టీ20ల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి విలేకర్లు రోహిత్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వీటికి కెప్టెన్ సమాధానం ఇస్తూ మరోసారి ‘రో-కో’ (రోహిత్- కోహ్లీ బాండ్) బంధాన్ని ప్రదర్శించాడు.
టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు.అయితే రానున్న టీమిండియా ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై కొందరు మాజీ క్రికెటర్ల తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ టీమిండియా ఆటగాడు అజయ్ జడేజా తన మనసులో మాట చెప్పాడు.
జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు మే 21 న భారత జట్టు అమెరికా వెళ్లనుంది.అక్కడ టీమిండియా జూన్ 5 న మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో తలపడనుంది. అయితే టీం లో ఎవరికి చోటు దక్కుతుందో అని ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిలైటర్ అవ్వనున్నారని తెలుస్తోంది. ఇదే వీరిద్దరికీ చివరి టోర్నమెంట్ అవుతుందని చెబుతున్నారు. దీని తర్వాత భారత దిగ్గజాలు విశ్రాంతి తీసుకుంటారని అంటున్నారు.