Latest News In Telugu పాక్ పై టాస్ గెలిస్తే రోహిత్ ఏం తీసుకుంటాడు.. బౌలింగ్.. బ్యాటింగ్? నేడు పాక్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ టాస్ గెలిస్తే ఏం ఎంచుకుంటాడనే దాని పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.అయితే అంతకముందు జరిగిన అన్ని మ్యాచ్ లలో తక్కువ స్కోర్లకే పరిమితం కావటంతో ఐసీసీ పిచ్ పైన ఉన్న పచ్చికను తొలగించినట్లు తెలిపింది. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn