క్రైం Viral: వీడు మామూలు దొంగ కాదు.. చైన్ కొట్టేసి స్పీడ్ ట్రైన్ నుంచి ఎలా దూకాడో చూడండి! కదులుతున్న రైలులో ఓ చైన్ స్నాచర్ దారుణానికి పాల్పడ్డాడు. టాయిలెట్ వెళ్లిన వృద్ధ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకుని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రాణాలకు తెగించి దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn