బిజినెస్ Rice Export : మన దేశం నుంచి తగ్గిన బియ్యం ఎగుమతులు.. కారణం అదే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులు బాగా తగ్గాయి. దేశంలో బియ్యం ధరల పెరుగుదలకు కళ్లెం వేయడానికి బాస్మతీయేతర బియ్యం పై విధించిన ఆంక్షలతో ఎగుమతుల్లో తగ్గుల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతి సుమారు 39 లక్షల టన్నులు తగ్గింది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn