Latest News In Telugu Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ! ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS NEWS: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..! తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ -పబ్లిక్ రెలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Liquor Policy: కేసీఆర్ మద్యానికి బానిసలను చేసిండు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందిదే! వితంతువులుగా మారి భారం ఎల్లదీస్తున్న లక్షల మం మహిళలను ఆదుకునే దిశగా రేవంత్రెడ్డి ఆలోచన చేయాలంటున్నారు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ పోశాల. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీతో మహిళల పడ్డ నరకయాతన గురించి డీటైల్డ్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్ రేవంత్ రక్తం అంతా జీజేపీదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 'రేవంత్ ఇక్కడ చోటా మోడీగా మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిపోయాడు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయి'అని ఆరోపించారు. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 6 గ్యారంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీకి ముగిసిన గడువు.. ఆ జిల్లాల్లో మాత్రం ఇంకా నో! రేవంత్ సర్కార్ ఆరు గ్యాంటీల దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగిసింది. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ ఆన్లైన్ ఎంట్రీ ఇప్పటికి 80 నుంచి 90 శాతం పూర్తైందని అధికారులు అంటున్నారు. మరో 2రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hyderabad: ఫిబ్రవరి 28న డబ్ల్యూఈఎఫ్ సెంటర్..వేదిక కానున్న హైదరాబాద్! వచ్చే నెల 28న హైదరాబాద్ (Hyderabad) లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ ను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. బయో ఏషియా -2024 మీటింగ్ లో భాగంగా నగరంలో ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ను ప్రారంభించనున్నారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ సక్సెస్!? దావోస్ పర్యటనలో రేవంత్ బిజీబిజీ! దావోస్ టూర్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన రేవంత్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : 13 దేశాల ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం రేవంత్.. పెట్టుబడులకు ఆహ్వానం తెలంగాణ సీఎం రేవంత్ 13 దేశాలకు చెందిన ప్రతినిధులకు హైదరాబాద్ లో విందు ఇచ్చారు. బుధవారం రాత్రి కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద ఈ కార్యక్రమం జరగగా.. తమ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలను వివరించారు. పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతిథులను కోరారు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn