CUET (UG) Results: సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల.. లింక్ ఇదే!
కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (యూజీ) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు స్కోర్ కార్డును అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/CUET నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
/rtv/media/media_files/2026/06/01/jee-advanced-2026-results-released-2026-06-01-08-48-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-56-6.jpg)