Republic Day 2024: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై
గడిచిన పదేళ్లో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని గవర్నర్ తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని.. ప్రజా తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారు. రిపబ్లిక్ డే లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆమె జెండా ఆవిష్కరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flag-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/repubilc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Republic-Day-2004.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Republic-Day-13.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Republic-day-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-18-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/macron-jpg.webp)