సినిమా Heroine: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..? సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ బిజినెస్ మెన్ తో ఈమె వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెజీనా ఈ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని టాక్. By Archana 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn