Film బాహుబలి మళ్ళీ రాబోతున్నాడ..? | Bahubali | Re Release | 10 years for Bahubali | Prabhas | RTV By RTV 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Re- Release: షేక్ చేస్తున్న 'సలార్' రీ రిలీజ్ బుకింగ్స్.. ప్రభాస్ ఆల్ టైం రికార్డ్! రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్' గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది. బుకింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డైనే కేవలం 65 షోలకు గాను 27,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మార్చ్ 21 న సలార్ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. By Lok Prakash 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Yevade Subramanyam: అప్పుడలా.. ఇప్పుడిలా.. పదేళ్ల తర్వాత నాని, విజయ్ మళ్ళీ థియేటర్లలో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సరిగ్గా పదేళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధమైంది. మార్చి 21న మళ్ళీ వెండితెరపై ప్రేక్షకులను అలరించనుంది. అప్పుడు, ఇప్పుడు అంటూ విజయ్, నాని, మాళవిక రీక్రియేషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Surya Son of Krishnan: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుల దినోత్సం సందర్భంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కానుంది. సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Re Release: న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ 'హిట్లర్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 'హిట్లర్' తో పాటూ 'సై', 'ఓయ్' సినిమాలు కూడా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న రీ రిలీజ్ అవుతున్నాయి. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...డిప్యూటీ సీఎం నా మజాకానా... పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్మడు రీ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn