సినిమా RC 16 Leakes: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. ‘RC16’ నుంచి వీడియో లీక్! రామ్ చరణ్ ‘RC16’ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది. అందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతుండటం చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shiva Rajkumar: లుక్ టెస్ట్ పూర్తి.. ఆర్సీ16 సెట్స్‌లోకి త్వరలోనే శివన్న రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో శివరాజ్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు శివరాజ్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ పూర్తి చేశారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rc 16: హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్..! రామ్ చరణ్ ‘Rc 16’ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బంజారాహిల్స్‌లోని ఒక బూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చరణ్ తో కలిసి నటించాలనుకుంటున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే! రామ్ చరణ్ తో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన ఓ సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఆడిషన్ కాల్ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాస మాట్లాడే వారు ఈ సినిమాకి అవసరమని మేకర్స్ తెలిపారు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn