బిజినెస్ Home Loan Interest: హోమ్ లోన్ తీసుకున్నారా? మీకో గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు తగ్గే ఛాన్స్! ఎందుకంటే.. హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది 20 శాతం వరకూ ఎక్కువగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ ఏడాది అది తగ్గే అవకాశం ఉందని వారి అంచనా. ఆర్బీఐ రెపోరేటును తగ్గించే ఛాన్స్ ఉందనీ.. దీంతో లోన్స్ పై వడ్డీరేట్లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..! మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. 2ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిర్వహించేందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్టీఐ తెలిపింది. మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Small Savings Interest Rates : ఆ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీరేట్లు పెరిగాయి.. పీపీఎఫ్ నిరాశ మిగిల్చింది చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు పెంచింది. అయితే, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచింది. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : ఆర్బీఐకి బెదిరింపులు..11చోట్ల బాంబులు పెట్టాం..ఆర్థికమంత్రితోపాటు దాస్ రాజీనామా చేయాల్సిందే..!! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు ఇమెయిల్స్ వచ్చాయి. ఇ మెయిల్ 'ఖిలాఫత్ ఇండియా'కి పేరుతో వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్! 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth : 'అదంతా కాగ్ తేల్చుతుంది..' కేసీఆర్ ప్రభుత్వ అప్పులపై రేవంత్ కామెంట్స్! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం అప్పుల విషయంలో ఆర్బీఐ రిపోర్ట్ ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు చేసిందా లేదా అనేది కాగ్ చెబుతుందని అన్నారు. By Jyoshna Sappogula 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI : ఆ 5 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు...వాటిలో మీకు అకౌంట్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి...!! మరో ఐదు బ్యాంకులపై RBI కొరఢా ఝులిపించింది. ద మన్మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద లఖ్వద్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సర్వోదయా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సంమిత్రా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లపై చర్యలు తీసుకుంది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan Apps: అమ్మో అన్ని యాప్స్.. మందిని ముంచేశాయ్.. కేంద్రం ఏం చేసిందంటే.. నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి.. గూగుల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లోన్ యాప్స్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఆమె వివరించారు. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn