బిజినెస్ యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్! మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఆర్బీఐ రూ.42.78 లక్షల జరిమానా విధించింది. KYC అంటే నో యువర్ కస్టమర్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు RBI ఒక ప్రకటనలో తెలిపింది. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Inflation: ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించింది.. కానీ.. : ఆర్బీఐ భారత్ అధిక ధరల సవాళ్ల నుంచి బయటపడలేదని.. గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త ఉపశమనం కలగించిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్‌లో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా.. అక్టోబర్‌లో 4.9 శాతం నమోదైనట్లు పేర్కొంది. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Savings Account: బేసిక్ సేవింగ్స్ ఎకౌంట్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. వివరాలివే ఎకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం కష్టంగా ఉండే వారి కోసం ఆర్బీఐ కొత్త సేవింగ్స్ ఎకౌంట్ BSBDA అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ తీసుకువచ్చింది By KVD Varma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RBI Offer: 2 వేల నోట్లను పోస్టులో పంపండి...ఆర్బీఐ మరో బంపర్ ఆఫర్ By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: రూ.1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయా? ఈ ప్రచారంపై ఆర్బీఐ సమాధానం ఇదే..! 2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్ఫ్యూజన్లో పడిపోయారు. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI: పాత రూ.1000 నోట్లు మళ్లీ చలమణిలోకి రానున్నాయా ? కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్టు చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RS.1000 Note: మళ్ళీ వేయి రూపాయల నోటు.. క్లారిటీ ఇచ్చిన RBI..! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1000 రూపాయల నోట్లను మళ్లీ విడుదల చేస్తుందా? నోట్ల రద్దు సమయంలో వెయ్యి రూపాయల నోటును శాశ్వతంగా రద్దుచేసింది. ఆ స్థానంలో 2వేల నోటును తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 2వేల నోటును కూడా రద్దు చేసింది ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం షురూ అయ్యింది. RBI మళ్లీ రూ. 1000 నోటును విడుదల చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే? కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ సమ్మతి లోపాలను బట్టి రెండు కేసుల్లో జరిమానాలు విధించినట్లు RBI పేర్కొంది. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn