జాబ్స్ RBI JOBS : డిగ్రీ పాసయ్యారా? నెలకు 55వేల జీతం మీదే..వెంటనే అప్లయ్ చేసుకోండి..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను సమర్పించాలి. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 2000 Notes: రూ.2 వేల నోటు మార్చుకోవడానికి నేడే లాస్ట్ ఛాన్స్.. వెంటనే మార్చుకోండిలా! By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 2000 Notes: 2000 నోటు మార్చుకోవడానికి టైమ్ లేదు..రేపే చివరి రోజు! భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల (2000 notes) మార్పు గడువు ముగుస్తుంది. వీటిని మార్చుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. శనివారం(Saturday) కూడా వీటిని బ్యాంకులో డిపాజిట్ (Deposite) చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్(RBI) ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది. By Bhavana 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: సెప్టెంబర్ 30 తర్వాత రూ.2000 నోటు చెల్లుబాటవుతుందా? కీలక సమాచారం మీకోసం.. RBI రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే ఈ శనివారం వరకు మాత్రమే సమయం ఇచ్చింది. మీ వద్ద ఇంకా రూ.2,000 నోట్లు ఉండి, వాటిని ఇంకా డిపాజిట్ చేయకున్నా లేదా మార్చుకోకుంటే, ఈ గడువులోగా వెంటనే మార్చుకోండి. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే! అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. By Vijaya Nimma 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 2 వేల నోటు మార్పిడికి.. ఇంకా 5 రోజులే గడువు! దేశంలో క్లీన్ నోట్ పాలసీ కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే మే 23న ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అంటే ఆ గడువు ఇంకో 5 రోజుల్లో ముగుస్తుంది. By Bhavana 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RBI Notification 2023: RBIలో అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి...!! మీరు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయడమే లక్ష్యమా? అయితే మీకు శుభవార్త చెప్పింది ఆర్బిఐ. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత లేంటో తెలుసుకుందాం. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR : ఎన్టీఆర్ ముఖ చిత్రంతో ప్రత్యేక నాణెం రూపొందించిన ఆర్బీఐ! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప నటుడిగానే కాదు..గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!! ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn